కరోనావైరస్ నుండి విముక్తి పొందిన ఐశ్వర్యారాయ్, ఆరాధ్య

Webdunia
సోమవారం, 27 జులై 2020 (18:55 IST)
బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్, ఆమె కుమార్తె ఆరాధ్యకు కరోనా పాజిటివ్ రావడంతో వారం రోజుల కిందట హోమ్ క్వారంటైన్ నుంచి హాస్పిటల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వారికి చేసిన టెస్టులో వారిద్దరికి నెగటివ్ వచ్చింది. దీంతో వారిద్దరూ సోమవారం మధ్యాహ్నం ముంబయి లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇదే విషయాన్ని ఐశ్వర్యారాయ్ భర్త అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. తన భార్యతో పాటు కూతురుకి కూడా నెగటివ్ వచ్చిందని, దాంతో వారిని డశ్చార్జ్ చేసారని తెలిపారు. కానీ తను, తన తండ్రి బిగ్ బీ అమితాబ్‌లు ఇంకా హాస్పిటల్లో ఉన్నామని, మరికొన్ని రోజులు వైద్యుల సమక్షంలో ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు త్వరలో బిగ్ బీ అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లు కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments