Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ కల్లోలం, ఏపీ రిలీఫ్ ఫండ్‌కు 4 ఏళ్ల బాలుడు విరాళం

Webdunia
మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (18:05 IST)
కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం చూస్తూనే వున్నాం. ఈ వైరస్ ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తూనే వున్నాయి. ఒకవైపు లాక్ డౌన్ మరోవైపు ప్రజల సంరక్షణ కోసం శ్రమిస్తున్న ప్రభుత్వాల ఖజనా ఖాళీ అవుతోంది. దీనితో ఆయా ప్రభుత్వాలకు ప్రజలు, సెలబ్రిటీలు విరాళాలు ఇస్తున్నారు.
 
తాజాగా ఆంధ్రప్రదేశ్, విజయవాడ నాలుగేళ్ల బాలుడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇచ్చాడు. నాలుగేళ్ల హేమంత్ తను పొదుపు చేసుకున్న రూ .1991తో సైకిల్ కొనాలనుకున్నాడు.

కానీ ఈ విపత్తు గురించి తెలుసుకున్న ఆ బాలుడు తను పొదుపు చేసుకున్న డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపధ్యంలో అతడు తాడేపల్లిలోని వైయస్ఆర్సిపి కార్యాలయంలో ఈ డబ్బును రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్యకు అందజేశాడు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments