Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ జైలు ఖైదీలపై కరోనా పంజా, 120 మందికి కరోనా పాజిటివ్

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (14:13 IST)
కరోనాకు చిన్నాపెద్ద తేడా తెలియదు. జాగ్రత్తలు తీసుకోకపోతే వారి భరతం పడుతుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ జైలులో ఉంటున్న ఖైదీలకు కరోనా అధిక సంఖ్యలో సోకింది. దీంతో ఉలిక్కి పడ్డ జైలు అధికారులు వారందర్ని ప్రత్యేక క్వారంటైన్‌కు పంపి ఊపిరి పీల్చుకున్నారు.

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. కరోనా కేసుల్లో ప్రపంచంలో 3వ స్థానానికి చేరింది భారత్. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కేసులు సంఖ్య మాత్రము పెరుగుతున్నాయి.
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల సంఖ్య 12 లక్షలను దాటింది. ఇప్పటికే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పోలీసులు, వైద్యులు వంటి పలురకాల ప్రముఖులను చవిచూసింది. కాగా ప్రస్తుతం జైలులో ఉంటున్న ఖైదీలు 120 మంది కరోనా బారిన పడ్డారు. ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జైలులో ఈ ఘటన చోటుచేసుకున్నది.
 
అలాగే వీరితో ఎవరెవరు కాంటాక్ట్‌లో ఉన్నారో వారికి కూడా టెస్టులు నిర్వహిస్తోంది యూపీ ప్రభుత్వం.దేశవ్యాప్తంగా ఉన్న కరోనా లిస్టులో యూపీ ఆరో స్థానంలో ఉంది.ప్రస్తుతం ఇక్కడ 55,588మందికి కోవిడ్ పాజిటివ్ కేసులుండగా అందులో 1263 మంది ప్రాణాలు కోల్పోయారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments