Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేస్టీ చాయ్ మసాలా పౌడర్ రెసిపీ, ఎలా చేయాలి?

Webdunia
శనివారం, 8 జులై 2023 (17:42 IST)
మసాలా టీ. ఈ టీ అంటే చాలామంది ఎంతో ఇష్టంగా సేవిస్తుంటారు. సాధారణ టీ కంటే మసాలాను జోడించడం ద్వారా టీ రుచిని పెంచుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాము. ఈ టీ మసాలా చేసేందుకు అన్ని పదార్థాలు ప్రతి ఒక్కరి వంటగదిలో అందుబాటులో ఉంటాయి. 
దీని కోసం 10 లవంగాలు, 12 ఏలకులు, 7 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్ల సోంపు అవసరం.
 
1 అంగుళం దాల్చిన చెక్క, 1 అంగుళం పొడి అల్లం, 7-8 తులసి ఆకులు కూడా అవసరం. పైన తెలిపిన ఈ మసాలా దినుసులన్నింటినీ 2 నిమిషాలు పొడిగా సెగపైన వేయించుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.
 
చాయ్ మసాలా గరంగరంగా చేసుకునేందుకు పొడి సిద్ధం, దీన్ని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి. ప్రతి కప్పు చాయ్ కోసం ¼ టీస్పూన్ ఈ చాయ్ మసాలా కలుపుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

వియ్యంకులకు కీలక పదవులు అప్పగించిన డోనాల్డ్ ట్రంప్

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

తర్వాతి కథనం
Show comments