వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

సెల్వి
సోమవారం, 13 అక్టోబరు 2025 (22:46 IST)
Garlic
వంటకాల్లో వెల్లుల్లిని వాడటం తప్పనిసరి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఇంకా అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. అయితే వంటల్లో వాడేందుకు మునుపు వెల్లుల్లి పొట్టును తీసేయడం అంత సులభం కాదు. ఇందుకు కాస్త చాలా సమయం తీసుకుంటుంది. అయితే ఈ టిప్స్ పాటించడం ద్వారా వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించవచ్చు. 
 
వెల్లుల్లి రెబ్బలపైనున్న పొట్టును తొలగించడానికి వేడినీటిని ఉపయోగించవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా వెల్లుల్లి రెబ్బలను వేడి నీటిలో పది నిమిషాలు అలానే వుంచాలి. ఆపై వేడి తగ్గాక వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించవచ్చు. 
 
అలాగే ఓ ప్లాస్టిక్ డబ్బాలో వెల్లుల్లి రెబ్బలను వేసి మూతపెట్టి బాగా షేక్ చేయడం ద్వారా వెల్లుల్లి పొట్టును సులభం తొలగించుకోవచ్చు. ఇంకా మీ ఇంట్లో మైక్రో ఓవెన్ కనుక వుంటే.. వెల్లుల్లి రెబ్బలను మైక్రో ఓవెన్‌లో పది నిమిషాలు వేడి చేసి ఆరిన తర్వాత వెల్లుల్లి రెబ్బల పొట్టును సులభంగా తొలగించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సెల్ఫీ కోసం చెరువులో దిగి ముగ్గురు మునిగిపోయారు... ఎక్కడో తెలుసా?

హైదరాబాదుకు చెందిన ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు- సీఎం ప్రశంసలు

77వ గణతంత్ర దినోకత్సవ వేడుకలు... ముఖ్య అతిథిగా ఆంటోనియో కోస్టా

ప్రియుడితో భార్యను చూసి నడిరోడ్డుపై కాలితో ఎగిరెగిరి తన్నిన భర్త (video)

ప్రియుడిపై కోసం.. ఫ్యామిలీపై పెట్రోల్ పోస్తూ మంటల్లో కాలిపోయిన యువతి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

తర్వాతి కథనం
Show comments