Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాయగూరలు వాడిపోయినట్లుంటే ఇలా చేస్తే తాజాగా వుంటాయి

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (22:37 IST)
వాడిపోయినట్లుండే కాయగూరలను ఉపయోగించే ముందు వాటిని నిమ్మరసం కలిపిన నీటిలో గంటసేపు ఉంచి తరువాత వాడితే తాజాగా మారుతాయి.
 
ఫ్రిజ్ లేని వారు.. గుడ్ల పై పొరమీద ఆవాలనూనె గానీ, వనస్పతి నూనెగానీ పూస్తే.. గుడ్లు చెడిపోకుండా తాజాగా ఉంటాయి.
 
కాసిన్ని పాలతోటే టీ రెడీ చేసిన తరువాత, అందులో కాసింత బిస్కెట్ పొడిని వేసి బాగా కలిపండి. తక్కువ పాలతో ఎక్కువ చిక్కటి టీ రెడీ అయినట్లే.
 
ఉల్లిపాయకు పొట్టును తీసి... ఉప్పు నీటిలో కొంచెం సేపు నానబెట్టిన తరువాత తిన్నట్లయితే నోరు వాసన రాకుండా ఉంటుంది.
 
ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఒక చాక్లెట్ కూడా తినటం మరీ మంచిది. ముఖ్యంగా గర్భిణీలకు చాలా మంచిదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
 
శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా కోసం గుడ్డులోని తెల్లసొనను తరచూ తింటూ ఉండాలి.
 
పన్నీర్‌ను బ్లాటింగ్ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
 
ఫ్రిజ్‌లోంచి తీసిన పన్నీర్‌ను వండేందుకు ముందుగా కొద్దిసేపు వేడినీటిలో వేస్తే మృదువుగా మారుతుంది.
 
కాకర కాయల్ని కాయలుగానే ఉంచితే త్వరగా పండిపోతాయి. అలా కాకుండా వాటిని ముక్కలుగా కోసి ఉంచుకుంటే త్వరగా పండవు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments