Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింక్‌లో నీళ్లు నిలిచిపోతే.. ఏం చేయాలి..?

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (13:36 IST)
వంటిల్లంటే తప్పకుండా సింక్ ఉంటుంది. చాలామంది ఆ సింక్‌ను సరిగ్గా శుభ్రం చేసుకోరు. దాని కారణంగా సింక్‌‍లో ఏం చేసినా నీళ్లు బయటకు వచ్చేస్తుంటాయి. ఇలా ఉన్నప్పుడు చూడడానికే విసుగుగా అనిపిస్తుంది. దాంతో వంటింట్లో వంట చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే తప్పక ఫలితాలు లభిస్తాయి. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం..
 
1. మీరు చేతులు శుభ్రం చేసుకునేటప్పుడు గానీ లేదా ఏవైనా కూరగాయలు శుభ్రం చేసేటప్పుడు గానీ.. సింక్‌లో నీళ్లు నిలిచిపోతే.. ఒక బాటిల్ నీటిలో 2 స్పూన్ల వంటసోడా కలిపి.. ఆ బాటిల్ నీటిని సింక్‌‌‌లో నీళ్లు వెళ్లే ప్రాంతంలో పోయండి.. ఇలా చేస్తే సింక్‌లో నీళ్లు నిలబడకుండా ఉంటాయి.
 
2. వంట గట్టుపై గుడ్డు పగిలినప్పుడు దాని వాసన విపరీతంగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ ప్రాంతంల్లో కొద్దిగా వంటసోడా లేదా నిమ్మరసం వేసి శుభ్రం చేస్తే వాసన పోతుంది.
 
3. పప్పు డబ్బాల్లో కొబ్బరి ముక్క వేసుకుంటే పప్పుకి పురుగులు పట్టకుండా ఉంటుంది. కందిపప్పు త్వరగా ఉడకాలంటే.. ముందుగా చింతపండు వేయకండి.
 
4. పాలు పొంగకుండా ఉండాలంటే.. ఆ గిన్నెకు నెయ్యి రాసుకోవాలి. పాలను విరగ్గొట్టాలంటే.. వాటిని మరిగించి అందులో నిమ్మరసం పిండాలి. ఇలా చేస్తే పాలు వెంటనే విరిగిపోతాయి.   

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments