కుకరీ టిప్స్: నాన్ వెజ్ వండేటప్పుడు బొప్పాయి ముక్కలు వేస్తే?

కోడిగుడ్లు ఉడికించేప్పుడు పగలకుండా ఉండాలంటే నీళ్ళలో చిటికెడు ఉప్పు వేయండి. మాంసాహారం వండేప్పుడు అందులో నాలుగు పచ్చి బొప్పాయి ముక్కలు వేస్తే త్వరగా ఉడుకుతుంది. బిర్యానీ చేస్తున్నప్పుడు బియ్యం కడిగిన

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2016 (17:22 IST)
కోడిగుడ్లు ఉడికించేప్పుడు పగలకుండా ఉండాలంటే నీళ్ళలో చిటికెడు ఉప్పు వేయండి.
 
మాంసాహారం వండేప్పుడు అందులో నాలుగు పచ్చి బొప్పాయి ముక్కలు వేస్తే త్వరగా ఉడుకుతుంది.
 
బిర్యానీ చేస్తున్నప్పుడు బియ్యం కడిగిన తరువాత కొద్దిగా నెయ్యి వేస్తే పొడిపొడిగా వస్తుంది.
 
ఆకు కూరల్ని కడిగే నీటిలో కొద్దిగా ఉప్పు లేదా వెనిగర్ కలిపితే క్రిములు తొలగిపోతాయి.
 
పసుపు నీళ్ళతో వంటింట్లో గట్టును శుభ్రం చేస్తే ఈగలు ముసురుకోవు.
 
పాలు కాచేప్పుడు గిన్నె అంచులకు నూనె రాస్తే పొంగకుండా ఉంటాయి.
 
పప్పు తొందరగా ఉడకాలంటే దానిలో చిన్న కొబ్బరి ముక్క వేయండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాలుజారి కిందపడింది.. అంతే.. 17ఏళ్ల బోనాల డ్యాన్సర్ మృతి

Army: సైనికులకు గుడ్ న్యూస్.. ఇక రీల్స్ చూడవచ్చు.. కానీ అది చేయకూడదు..

ఓటు వేసి గెలిపిస్తే థాయ్‌లాండ్ ట్రిప్ - పూణె ఎన్నికల్లో అభ్యర్థుల హామీలు

దేశం మెచ్చిన నాయకుడు వాజ్‌పేయి : సీఎం చంద్రబాబు

నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే.. కానీ కట్నంగా పాకిస్థాన్ కావాలి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈషా మూవీ రివ్యూ.. హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమాకు రావొద్దు.. కథేంటంటే?

షూటింగులో 'జైలర్' విలన్‌కు గాయాలు

'జైలర్-2'లో బాలీవుడ్ బాద్ షా?

నేను ఫిట్‌గా గ్లామరస్‌గా ఉన్నాను : నటి అనసూయ

మహిళల దుస్తులు, ప్రవర్తనపై వేలెత్తి చూపడం నేరాలను ప్రోత్సహించినట్టే : చిన్మయి

తర్వాతి కథనం
Show comments