బొప్పాయి ఐస్‌క్రీమ్ ఎంత టేస్టుగా వుంటుందో తెలుసా..?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (11:04 IST)
కావలసిన పదార్థాలు:
కార్న్‌ఫ్లోర్ - 2 స్పూన్స్
చక్కెర - 1 కప్పు
పాలు - 2 కప్పులు
గుడ్లు - 2
వెనిల్లా ఎసెన్స్ - 4 చుక్కలు
బొప్పాయి గుజ్జు - 4 కప్పులు
 
తయారీ విధానం:
ముందుగా బొప్పాయి గుజ్జు, చక్కెర, కార్న్‌ఫోర్ల్ గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పాలు పోస్తూ కలపాలి. ఇప్పుడు స్టవ్‌పై ఉంచి కలుపుతూ గరిటెకు అంటుకునేవరకు ఉడికించి చల్లార్చాలి. ఆ తరువాత గుడ్డు తెల్లసొన, వెనిల్లా వేసి బాగా కలిపి ఫ్రిజ్‌‍లో ఉంచాలి. కాస్త గట్టిపడిన తరువాత ఫ్రిజ్ నుండి బయటకు తీసి బొప్పాయి గుజ్జు కలపాలి. మరో గంటపాటు ఫ్రిజ్‌‍లో ఉంచి బయటకు తీసి కలిపి బౌల్స్‌లో వేసుకుని తింటే చల్లచల్లగా ఎంతో బాగుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments