Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోధుమ పిండితో లాచా పరోటీ... ఎలా చేయాలో తెలుసా?

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (11:17 IST)
కావలసిన పదార్థాలు:
గోధుమపిండి - 2 కప్పులు
నెయ్యి - సరిపడా
ఉప్పు - తగినంత
నూనె - స్పూన్.
 
తయారీ విధానం:
ముందుగా గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు, నూనె తగినన్ని నీరు పోసి ముద్దలా చేసి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత పిండిని ఉండలుగా చేసి ఐదారు అంగుళాల చపాతీలు చేయాలి. ఇప్పుడు కరిగించిన నెయ్యిని చపాతీ మీద రాసి ఆ తరువాత చాకుతో రెండున్నర అంగుళాల వెడల్పుతో పొడవుగా కోయాలి. వీటన్నింటిని ఒకదాని మీద ఒకటి పరచాలి. అలా పరిచేటప్పుడు ప్రతీ దానిమీద నెయ్యి రాయాలి. ఇలా పరిచిన దానిని ఒకవైపు నుండి గుండ్రంగా చుట్టాలి. ఇప్పుడు దీన్ని కర్రతో పరాటాల్లా వత్తుకోవాలి. ఆపై స్టవ్ మీద పెనం పెట్టి వెన్న వేస్తూ తక్కువ మంటతో రెండువైపులా కాల్చి తీయాలి. అంతే... లాచా పరోటా రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments