Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్బుల్ కేక్..?

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (12:10 IST)
కావలసిన పదార్థాలు:
మైదాపిండి - అరకప్పు
గుడ్లు - 2
చాక్లెట్ పొడి - 3 స్పూన్స్
నెయ్యి - అరకప్పు
చక్కెర - ముప్పావు కప్పు
తినే సోడా - అరస్పూన్
వెనీలా ఎసెన్స్ - అరస్పూన్.
 
తయారీ విధానం:
ముందుగా చక్కెర పొడిలో నెయ్యి, గుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మైదా, తినే సోడా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా విడదీసి ఒక సగంలో చాక్లెట్ పొడి, మరో సగంలో వెనీలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బాణలి లోపల అడుగున కొద్దిగా నెయ్యి రాసి చాక్లెట్ పొడి కలిపిన మిశ్రమాన్ని ముందు వేయాలి. ఆ తర్వాత వెనీలా ఎసెన్స్ కలిపిన మిశ్రమం కూడా వేసి పైపైనే కలిపి కుక్కర్‌లో లేదా ఓవెన్‌లో 180 డిగ్రీ సెల్సియస్ వద్ద 45 నిమిషాలు ఉడికించాలి. అంతే... మార్బుల్ కేక్ రెడీ.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Double Decker Buses: విశాఖ వాసులకు గుడ్ న్యూస్- త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు

NTR: ఎన్టీఆర్ 102వ జయంతి: నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, చంద్రబాబు

YS Sharmila: ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం.. జూన్ 9 నుంచి వైఎస్ షర్మిల రాష్ట్ర పర్యటన

UP: ఆరోగ్యం బాగోలేదు.. శృంగారానికి నో చెప్పిందని గొంతు కోసి చంపేశాడు..

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు: బీఎస్ఎఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నడ తమిళం నుంచి పుట్టింది - కమల్ హాసన్

డిప్యూటీ సీఎం ఆదేశాలు.. వణికిపోతున్న థియేటర్ యజమానులు..

Chiranjeevi : కాలేజీ లెక్చరర్ గా చిరంజీవి - మెగా 157 తాజా అప్ డేట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments