కాఫీ మిల్క్ షేక్..?

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (11:41 IST)
కావలసిన పదార్థాలు:
ఇన్‌స్టంట్ కాఫీ పొడి - 1 స్పూన్
గోరువెచ్చని నీరు - పావుకప్పు
చక్కెర - 4 స్పూన్స్
వెన్నతీయని పాలు - 2 కప్పులు
ఐస్‌క్యూబ్స్ - 8.
 
తయారీ విధానం: ముందుగా బ్లెండర్‌లో ఇన్‌స్టంట్ కాఫీ పొడి, పంచదార, గోరువెచ్చని నీళ్లుపోసి బాగా కలుపుకోవాలి. మిల్క్‌షేక్ కోసం ఫుల్‌క్రీమ్ పాలు వాడారు. వెన్న తీసిన పాలు, తక్కువ కొవ్వు ఉన్న పాలు కూడా వాడొచ్చు. ఒకవేళ ఇవి వాడుతుంటే పావుకప్పు నీళ్లకు బదులు 2 లేదా 3 స్పూన్ల నీళ్లు పోస్తే సరిపోతుంది. ఇప్పుడు అన్నింటినీ వేశాక నిమిషం పాటు బ్లెండ్ చేయాలి. 
 
కాఫీ నురుగు వచ్చే వరకు లేదా మిశ్రమం లేతరంగుకు వచ్చేవరకు బ్లెండ్ చేయాలి. ఐస్‌క్యూబ్స్ వేసుకోవాలి. తరువాత చల్లని పాలను పోసి బాగా కలుపుకుని మళ్లీ ఓసారి బ్లెండ్ చేయాలి. అంతే కాఫీ మిల్క్ షేక్ రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments