Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశి ఖన్నా గ్లామరస్ లుక్, షేర్ చేసిన టాలీవుడ్ బ్యూటీ

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (11:54 IST)
ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో రాశీఖన్నా పేరు కూడా వుంది. ఆమె చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తోంది. నటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను రొమాన్స్ చేయాలనుకుంటుంది. ఇటీవల, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తన అభిమానులతో మాట్లాడుతున్నప్పుడు, రాశి ఖన్నా తనకు అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని, భవిష్యత్తు ప్రాజెక్ట్స్‌లో అతనితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతానని చెప్పింది.
తన అభిమాన హీరో గురించి అడిగినప్పుడు, పరిశ్రమలోని స్టార్ హీరోలందరినీ తాను ఇష్టపడతానని, తనకు వ్యక్తిగతంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు అంటే ఇష్టమని రాశి ఖన్నా చెప్పారు. అనుష్క తనకు ఇష్టమైన నటి అని కూడా ఆమె వెల్లడించింది.
ఇదిలావుంటే తాజాగా తన ఆకృతికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వర్థమాన తారలకు గట్టి పోటీ ఇచ్చే స్టామినా నీకుంది రాశీ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

పిఠాపురంలో 12 మంది అమ్మాయిలు పచ్చిబూతు డ్యాన్సులు (Video)

లోక్‌సభలో ప్రియాంకా గాంధీ బుగ్గలు నిమిరిన రాహుల్ : స్పీకర్ ఆగ్రహం (Video)

Telangana Cabinet expansion: కొండా సురేఖ అవుట్ విజయశాంతి ఇన్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments