Webdunia - Bharat's app for daily news and videos

Install App

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

సెల్వి
బుధవారం, 2 జులై 2025 (16:29 IST)
స్కూల్స్‌కు వెళ్లే పిల్లలకు పోషకాహారం చాలా ముఖ్యం. ముఖ్యంగా అల్పాహారంలో పోషకాహారాలు పుష్కలంగా వుండేలా చూసుకోవాలి. ఉదయం పూట పిల్లలు పాఠశాలలకు వెళ్లే హడావుడిలో బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మానేస్తారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. 
 
ఎందుకంటే ఉదయం పూట తీసుకునే ఆహారం మెదడును ప్రభావితం చేస్తుందని న్యూట్రీషియన్లు అంటున్నారు. ఉదయం పూట తీసుకునే ఆహారం పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతుందని.. ఆ రోజంతా చురుకుగా వుండేలా చేస్తుందని వారు చెప్తున్నారు. ఉదయం పూట నిద్రలేచిన వెంటనే పిల్లలు బ్రష్ చేసుకున్నాక.. గ్లాసుడు నీరు తాగడం అలవాటు చేయాలి. కాలకృత్యాలు పూర్తి చేసుకుని.. స్నానం చేశాక తప్పకుండా అల్పాహారాన్ని తీసుకునేలా చేయాలి. 
 
ఒకవేళ అల్పాహారం తీసుకోకపోతే.. అది పిల్లల మెదడు ఆరోగ్యాన్ని మందగించేలా చేస్తుంది. అల్పాహారంగా కోడిగుడ్డు, తృణధాన్యాలు, చిరుధాన్యాలు వుండేలా చూసుకోవాలి. తక్కువ చక్కెర కలిగిన తృణధాన్యాల అల్పాహారం, గోధుమ రొట్టె, వెన్న, పాలు, తక్కువ చక్కెర కలిగిన పాల ఉత్పత్తులు, గుడ్లు, బీన్స్ వంటివి ఆరోగ్యకరమైన అల్పాహార ఆహారాలు. ఇంకా అల్పాహారంలో ప్రోటీన్లు, పీచు వుంటే పిల్లల మెదడు ఆరోగ్యంగా వుంటుంది. ఇంకా చదువుపై ఏకాగ్రత ఏర్పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

Chandra babu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో చర్మకారుడు.. వీడియో వైరల్

సారా కాసేవాళ్లే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

విద్యార్థులు - టీచర్ల మధ్య శృంగారం సహజమే... విద్యార్థికి లేడీ టీచర్ లైంగిక దాడి..

Rabies: తను రక్షించిన కుక్కపిల్ల కాటుకే గిలగిలలాడుతూ మృతి చెందిన గోల్డ్ మెడలిస్ట్ కబడ్డీ ఆటగాడు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల మూవీ ప్రారంభం

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

బట్టల రామస్వామి బయోపిక్ అంత సోలో బాయ్ హిట్ కావాలి : వివి వినాయక్

Komali Prasad: అవాస్తవాల్ని నమ్మకండి అసత్యాల్ని ప్రచారం చేయకండి - కోమలి ప్రసాద్

తర్వాతి కథనం
Show comments