Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

సెల్వి
బుధవారం, 5 మార్చి 2025 (14:08 IST)
Dry Fruits
పెరుగులో ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్ పుష్కలంగా వుంటాయి. ఇది పిల్లలకు పెద్దల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో ఎముకలు, దంతాలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. అలాగే, పెరుగు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగును తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ పెరుగుకు డ్రై ఫ్రూట్స్ జోడించడం వాటిని పిల్లలకు అందించడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 
 
ముఖ్యంగా బాదం పప్పులతో పెరుగును జోడించి పిల్లలకు ఇవ్వడం వల్ల విటమిన్ ఇ, మెగ్నీషియం, మోనోశాచురేటెడ్ కొవ్వులు వారి శరీరానికి లభిస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన చర్మం, కండరాల పనితీరు, ఎముకల ఆరోగ్యం, హృదయనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
ఇంకా పిస్తాపప్పులను పెరుగుతో కలిపి పిల్లలకు ఇవ్వడం ద్వారా ప్రోటీన్, ఫైబర్ లభిస్తుంది. పిస్తాపప్పులు విటమిన్ బీ6, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లకు కూడా మంచి మూలం. అందుకే నట్స్‌తో పెరుగును జోడించి పిల్లలకు ఇవ్వడం ద్వారా వారి శరీరానికి పోషకాలు అందించిన వారమవుతాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్త హత్య కోసం యూట్యూబ్‌ వీడియోలు వీక్షించిన భార్య.. చివరకు గడ్డి మందు చెవిలో పోసి...

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

ధరాలి పర్వత గ్రామంలో సహాయక చర్యలు.. ఒకరు మృతి 150మంది సేఫ్

రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం.. చెవిలో హెర్బిసైడ్ పోసి హత్య.. ఎవరిలా చేశారు?

ఘర్షణపడిన తండ్రీకుమారులు.. ఆపేందుకు వెళ్లిన ఎస్ఎస్ఐ నరికివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

తర్వాతి కథనం
Show comments