పిల్లలకు జలుబు చేస్తే ఇలా చేయండి.

జలుబుతో బాధపడుతున్న పిల్లలకు తేనెను ఇవ్వడం చేయాలి. రోజులో మూడుసార్లు పిల్లలకు తేనెను ఇవ్వొచ్చు. ఐదేళ్లు పైబడిన పిల్లలకు ఒకస్పూన్‌ తేనెలో కాస్త దాల్చిన చెక్క పొడి వేసి ఇవ్వడం వల్ల జలుబు నుంచి త్వరగా ఉప

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (15:38 IST)
పిల్లలకు వర్షాకాలం జలుబు, దగ్గు సమస్యలు వేధిస్తుంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటిస్తే.. పిల్లలకు అనారోగ్య రుగ్మతల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
జలుబుతో బాధపడుతున్న పిల్లలకు తేనెను ఇవ్వడం చేయాలి. రోజులో మూడుసార్లు పిల్లలకు తేనెను ఇవ్వొచ్చు. ఐదేళ్లు పైబడిన పిల్లలకు ఒకస్పూన్‌ తేనెలో కాస్త దాల్చిన చెక్క పొడి వేసి ఇవ్వడం వల్ల జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద  నిపుణులు అంటున్నారు. 
 
జలుబు చేసి ముక్కు నుంచి నీరు కారుతుంటే.. పిల్లలకు ఎక్కువగా నీరు తాగించాలి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల గొంతులో నొప్పి తగ్గడమే కాకుండా ఇన్‌ఫెక్షన్లు బయటకు పంపబడతాయి. జ్యూస్‌, గోరువెచ్చని సూప్‌లు ఇవ్వడం వల్ల కూడా ఎనర్జీ లెవెల్స్‌ పడిపోకుండా ఉంటాయి. అలాగే ఒక కప్పునీళ్లు తీసుకుని చిటికెడు ఓమ, కొన్ని తులసి ఆకులు వేసి బాగా మరిగించి.. ఆ నీటిని తాగడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఈ డ్రెస్సులో నువ్వు కోతిలా వున్నావన్న భర్త, ఆత్మహత్య చేసుకున్న భార్య

మీ అక్కను చంపేస్తున్నా.. రికార్డు చేసిపెట్టుకో.. పోలీసులకు ఆధారంగా ఉంటుంది..

Sabarimala: అయ్యప్ప బంగారం అదృశ్యం.. జయరామ్‌ వద్ద సిట్ విచారణ

మహిళా పోలీస్ కానిస్టేబుల్‌ను వేధించిన ఆ ఇద్దరు... తాళలేక ఆత్మహత్య

ఏపీలో కొత్త విమానాశ్రయాలు.. తాడేపల్లిగూడెంలో కొత్త ఎయిర్‌పోర్టుపై అధ్యయనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Komali Prasad: సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ మండవెట్టి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కోమ‌లి ప్రసాద్

మళ్లీ ట్రోల్స్‌ ఎదుర్కొంటున్న జాన్వీ - పెద్దిలో అతి గ్లామర్.. లెగ్గింగ్ బ్రాండ్‌ ప్రకటనలో కూడా?

సినిమాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయింది : ప్రకాష్ రాజ్

ఐదు సార్లు చుక్కెదురు- బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఐ బొమ్మ రవి

SriRam: ది మేజ్‌ నుంచి శ్రీరామ్‌ ఫస్ట్‌లుక్‌ అండ్‌ గ్లింప్స్‌

తర్వాతి కథనం
Show comments