పిల్లల్లో స్థూలకాయానికి కారణం?

చాలా మంది పిల్లలు స్థూలకాయం (అధిక బరువు)తో బాధపడుతుంటారు. చాలా మంది పుట్టుకతోనే స్థూలకాయులు కాగా.. మరికొంతమంది మాత్రం తినే చిరుతిండ్ల కారణంగా భారీకాయులవుతున్నారు.

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (09:24 IST)
చాలా మంది పిల్లలు స్థూలకాయం (అధిక బరువు)తో బాధపడుతుంటారు. చాలా మంది పుట్టుకతోనే స్థూలకాయులు కాగా.. మరికొంతమంది మాత్రం తినే చిరుతిండ్ల కారణంగా భారీకాయులవుతున్నారు. ఇలాంటి వారికి భవిష్యత్‌లో ప్రాణముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల చిన్నవయసులోనే ఈ స్థూలకాయాన్ని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఒబేసిటీ బారినపడుకుండా వారిని రక్షించవచ్చు.
 
పిల్లల డైలీ రొటీన్‌ లైఫ్‌ను నిర్లక్ష్యం చెయ్యకూడదు. వారి ఆహారపు అలవాట్లు, ఆటల విధానం పట్ల నిరంతర పరిశీలన అవసరం. వీలైనంత మేరకు చిరుతిండ్లను తగ్గించాలి. పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తీసుకునేలా శ్రద్ధ వహించాలి. చేపలు, గింజ ధాన్యాలను కూడా ఆహారంలో భాగం చేయాలి.
 
ఇక చిప్స్, పిజ్జా, డ్రింక్‌లు వంటి వాటిని వారు తీసుకోకుండా చేయాలి. అదేసమయంలో పిల్లలు ఎక్కువగా క్రీడల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించాలి. ఉదయం వేళ నడక, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివాటిని అలవాటు చేయాలి. ఇలా చిన్నవయసు నుంచే ఆహరంపై నియంత్రణ పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చిన్నపిల్లలు స్థూలకాయం బారినపడకుండా కాపాడొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మటన్ కూరలో కారం ఎక్కువైందంటూ తిట్టిన భర్త... మనస్తాపంతో నవ వధువు

చిత్తూరు నుంచి చెన్నై - బెంగుళూరుకు జస్ట్ ఓ గంటన్నర మాత్రమే జర్నీ....

అక్రమ సంబంధమే యమపాశమైంది... హత్య కేసులోని మిస్టరీని ఛేదించింది...

అల్లుడుని పెళ్లి చేసుకునేందుకు అత్త ప్రయత్నం... అడ్డుకున్న కుమార్తె...

చిన్నారుల ప్రాణాలు తీసుకున్న దగ్గు మందు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

తర్వాతి కథనం
Show comments