Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్ఫెక్షన్లకు బైబై.. రోగ నిరోధక శక్తికి మామిడి పండ్లు.. పిల్లలకు చెప్తే?

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (14:17 IST)
పిల్లలకి మామిడి పండ్లు పెట్టడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా తక్షణ శక్తిని ఇచ్చి ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా సహాయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మామిడి పండ్లను పిల్లలు తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. అదే విధంగా జీర్ణ సమస్యలు ఉండవు. బ్రెయిన్ డెవలప్ అవడానికి కూడా ఇది బాగా పని చేస్తుంది. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ లాంటి వాటితో ఇది పోరాడుతుందని నిపుణులు చెప్పారు.
 
పండిన మామిడి పండులో విటమిన్ ఏ ఉంటుంది. దీని వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. అదేవిధంగా దీనిలో విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. ఎనిమిది నుండి పది నెలలు దాటిన పిల్లలకి మామిడి పండ్లు పెట్టవచ్చు. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది డయేరియా వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఫిజికల్లీ వీక్‌గా ఉండే వాళ్ళకి మ్యాంగో షేక్ చేసి ఇస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments