Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొల్లపూడి మారుతీరావు భార్య శివకామసుందరి కన్నుమూత

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (15:02 IST)
Gollapudi wife
దివంగత సినీ నటుడు, ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీరావు భార్య శివకామసుందరి (81) తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. శివకామసుందరి మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
శుక్రవారమే  అంత్యక్రియలు నిర్వహించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. రామభక్తురాలైన ఆమె.. మూడున్నరకోట్ల రామకోటి రాసినట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు.
 
కాగా.. 2019లో గొల్లపూడి మారుతీరావు అనారోగ్యంతో కన్నుమూయగా.. అప్పట్నుంచి ఇప్పటివరకూ.. శివకామసుందరి తన కుమారుడు సుబ్బారావు నివాసంలోనే ఉంటున్నారు. హన్మకొండలో పుట్టిన శివకామసుందరికి 1961లో మారుతీరావుతో వివాహమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments