సీసీటీవీ ఫుటేజీ చూస్తూ కూర్చుంటే చాలు.. నెలకు రూ.30వేలు జీతం

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (10:09 IST)
సీసీటీవీ ఫుటేజీ చూస్తూ కూర్చునే వారికి నెలకు 30వేల జీతం ఇస్తున్నారంటే నమ్ముతారా నమ్మి తీరాల్సిందే. వర్చువల్ సూపర్‌వైజర్‌గా పిలిచే ఈ ఉద్యోగం.. షాపింగ్ మాల్స్, స్టోర్స్‌లో లైవ్ సీసీటీవీ ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అలాగే అనుమానిత వ్యక్తుల గురించి క్యాషియర్‌కు చెబుతూ ఉండాలి. 
 
అంతేకాదు.. భారత్‌లో కూర్చొనే ఈ పని చేయవచ్చు. ఈ ఉద్యోగాల్లో భారతీయులకే ఆమెరికా కంపెనీలు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నాయి. హెల్, 7-ఎలెవన్, డైరీ క్వీన్, హాలీడే ఇన్ వంటి ప్రముఖ సంస్థలు తమ స్టోర్స్‌లో మోసాలను అరికట్టేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నాయి. ఈ మేరకు అపాయింట్ అయిన వ్యక్తి వర్చువల్ సూపర్ వైజర్‌గా వ్యవహరిస్తూ లైవ్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తూ ఉండాలి. 
 
ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి స్టోర్‌లోని ఫ్రిజ్‌లో ఉన్న కూల్‌డ్రింక్ తాగేసి.. క్యాషియర్ దగ్గరకు వచ్చాక తన కార్ట్‌లో ఉన్న వస్తువులకు మాత్రమే బిల్లు చెల్లిస్తున్నాడనుకోండి.. ఆ వ్యక్తి ఫ్రిజ్‌లో డ్రింక్ తాగినట్టు మైక్ ద్వారా క్యాషియర్‌కు చెప్పి అప్రమత్తం చేస్తుండాలి. 
 
ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి నెలకు రూ.399 డాలర్లు (రూ.30 వేలు) చెల్లించేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు https://www.myliveeye.com/careers.html# ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో నిధి అగర్వాల్.. ఆసక్తికర ఫోటో షేర్

టైమ్ మెషీన్‍‌లో ఒక రౌండ్ వేసి వింటేజ్ చిరంజీవిని చూస్తారు : అనిల్ రావిపూడి

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

2026 సంవత్సరానికి స్వాగతం పలికిన తలసేమియా- సికిల్ సెల్ సొసైటీ

Ginger Milk in winter అల్లం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

కొబ్బరి పువ్వు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పొట్ట దగ్గర కొవ్వు కరిగించే దాల్చిన చెక్క ప్రయోజనాలు

మోతాదుకి మించి ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు: ఆ ఔషధాన్ని నిషేధించిన కేంద్రం

తర్వాతి కథనం
Show comments