తెలంగాణలో మెడికల్ అభ్యర్థులకు శుభవార్త

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (11:36 IST)
తెలంగాణలో మెడికల్ అభ్యర్థులకు శుభవార్త. వైద్య ఆరోగ్య శాఖలో 11వందల 47 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం అవుతుందని స్పష్టం చేసింది. 
 
మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది సర్కార్. దరఖాస్తుల స్వీకరణకు జనవరి ఐదో తేదీ చివరి రోజని తెలంగాణ సర్కార్ పేర్కొంది.
 
అర్హత గల వైద్యులు MHSRB వెబ్‌సైట్‌లో డిసెంబర్ 20 ఉదయం 10.30 నుండి జనవరి 5, 2023 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments