కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - విద్యార్హత ఏంటంటే..

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (12:25 IST)
ఎస్ఎస్బీ (సశస్త్ర సీమ బల్) కొత్తగా 399 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్‌ను తాజాగా జారీచేశారు. ఎస్ఎస్బీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2022 కింద మొత్తం 399 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. టెన్త్ విద్యార్హతతో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఎస్ఎస్బీ నోటిఫికేషన్‌ను చూసి తెలుసుకోవచ్చు. 
 
మొత్తం ఖాళీలు : 399 (గ్రూపు సి నాన్ గెజిటెడ్ విభాగం)
విద్యార్హత : పదో తరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన క్రీడాంశాల్లో పాల్గొనివుండాలి. 
స్పోర్ట్స్ ఈవెంట్.. అర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బాడీ బిల్డింగ్, బాక్సింగ్, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, షూటింగ్, స్విమ్మింగ్, తైక్వాండో, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు, వాటర్ స్పోర్ట్స్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments