Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్‌బీఐ నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (14:16 IST)
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చేనెల 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే ఈ పోస్టులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా అనుభవం ఆధారంగా, ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నది.
 
మొత్తం 92 పోస్టులకు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ)-28 పోస్టులు, మేనేజర్ (రిటైల్ ప్రొడక్ట్స్‌)-5, డాటా ట్రెయినర్-1, డాటా ట్రాన్స్‌లేటర్‌-1, సీనియర్ కన్సల్టంట్ అనలిస్ట్‌-1. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎంటర్‌ప్రైజ్, టెక్నాలజీ ఆర్కిటెక్చర్‌)-1, డాటా ప్రొటెక్షన్ ఆఫీసర్‌-1, డిప్యూటీ మేనేజర్ (డాటా సైంటిస్ట్‌)-11. మేనేజర్ (డాటా సైంటిస్ట్‌)11, డెప్యూటీ మేనేజర్ (సిస్టమ్ ఆఫీసర్‌)-5, రిస్క్ స్పెషలిస్ట్- 19, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్‌- 3, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌-5
 
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. వయస్సు 25 నుంచి 55 ఏండ్లలోపు ఉండాలి.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 18
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 8

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments