'స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్' 14న రాజమండ్రి, తిరుపతి, కరీంనగర్‌లో

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (21:20 IST)
సంగీతంలో ఊయలలూగడానికి సిద్ధంగా ఉండండి. మన అందరి ప్రియమైన స రి గ మ ప సరికొత్త సీజన్ తో మరోసారి మనముందుకు రాబోతుంది. జీ తెలుగు, ‘స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్’ సంగీత ప్రియులను మరోసారి స్వాగతిస్తుంది. మునపటి సంవత్సరం లో అందరి మనసులను గెలుచుకున్న ఈ పాటల వేదిక మరోసారి హృదయాల్ని గెలుచుకోవడానికి సిద్ధం అయింది.

 
ప్రేక్షకుల ఆనందమే తమ సంతోషంగా మార్చుకున్న జీ తెలుగు, ఎప్పుడూ తన అభిమానుల కోసం సరికొత్త షోస్ అందిస్తూ వారికి దగ్గరవుతూ ఉంటుంది. ఆ బంధాన్ని బలపరుచుకుందామని, స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్ ఆడిషన్స్ మీ ఊరిలోకి తీసుకొస్తున్నారు. మీరు 16 - 35 వయసు వారు అయితే, ఈ డిసెంబర్ 14 రాజముండ్రి, తిరుపతి మరియు కరీంనగర్ లో ఆడిషన్స్ జరగనున్నాయి. ఎక్కడ అని అనుకుంటారా? క్రింద చూపిన వేదికకు సరైన సమయానికి వచ్చేయండి - ది సింగింగ్ సూపర్ స్టార్ అవడానికి అవకాశం దక్కించుకొండి.

 
రాజమండ్రి – ల హస్పిన్ హోటల్, పుష్కరఘాట్ రోడ్, 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, శేషయ్య మెట్ట డిసెంబర్ 14 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు.

 
తిరుపతి – హోటల్ పీ ఎల్ ఆర్ గ్రాండ్, జయశ్యాం రోడ్, సెంట్రల్ బస్సు స్టాండ్ వెనుకాల, టాటా నగర్ డిసెంబర్ 14 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు.

 
కరీంనగర్ – హోటల్ తారక, హోటల్ శ్వేతా పక్కన, రైస్ మిల్ అసోసియేషన్, బస్సు స్టాండ్ దగ్గర, మూకారంపుర డిసెంబర్ 13 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు.

నెల్లూరు – డి ఆర్ ఉత్తమ హోటల్ గ్రాండ్, ట్రంక్ రోడ్, రమేష్ రెడ్డి నగర్ డిసెంబర్ 13 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు.

వరంగల్ - హోటల్ సుప్రభా నక్కలగుట్ట, ఎన్ ఎచ్ 163, బాలసముద్రం, హనుమకొండ డిసెంబర్ 13 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3: 00 గంటల వరకు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments