Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్షా 30 వేల ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి...

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (12:22 IST)
దేశంలోని నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. దేశ వ్యాప్తంగా 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకోసం నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేయనుంది. 
 
రైల్వే శాఖ భర్తీ చేయనున్న ఉద్యోగ పోస్టుల్లో ట్రాక్‌మెన్‌, అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌, గార్డ్, పారామెడికల్‌ సిబ్బంది, నర్సులు తదితర పోస్టులు ఉన్నాయి. ఈ నెల 28 నుంచి మార్చి 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఈ ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాల వారికి పది శాతం కేటాయించారు. కాగా రానున్న రెండేళ్ళలో రైల్వేల్లో లక్ష మందికి పైగా ఉద్యోగులు, కార్మికులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఖాళీలను కూడా తాజా నోటిఫికేషన్‌లో పొందుపరచనున్నారు. ఫీజు, పరీక్షా కేంద్రాలు తదితర వివరాలను నోటిఫికేషన్‌లో పేర్కొననున్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments