Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ సీబీటీ-2 రాత పరీక్ష - సెంటర్లు ఇవే...

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (11:07 IST)
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్‌బి) సికింద్రాబాద్ డివిజన్‌లో ఎన్టీపీసీ సీబీటీ-2 ఉద్యోగాల భర్తీ చర్యల్లో భాగంగా రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రకాల పరీక్షలు నిర్వహించనుంది. 
 
ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం షాలిమార్ - సికింద్రాబాద్, బిలాస్ పూర్ - సికింద్రాబాద్, భువనేశ్వర్ - తంబారామ్, గుంటూరు - భద్రక్ స్టేషన్ల మార్గంలో ఈ నెల 10, 11, 13 తేదీలో ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్టు తెలిపింది. 
 
ఈ నెల 12వ తేదీ నుంచి 17 తేదీ వరకు నిర్వహించనున్న ఈ పోటీ పరీక్షల వివరాలను పరిశీలిస్తే.. 
 
సికింద్రాబాద్, భువనేశ్వర్, చండీగఢ్, బిలాస్‌పూర్‌, ముంబై, గోరఖ్‌పూర్‌, రాంచీ, ముజఫర్‌పూర్‌లో ఈనెల 12న లెవల్ 5 పరీక్ష, 13న లెవల్ 2, 14న లెవల్ 3 పరీక్షను నిర్వహిస్తారు.
 
అజ్మీర్, అహ్మదాబాద్, బెంగుళూరు, భోపాల్, చెన్నై, గౌహతి, జమ్మూ శ్రీనగర్, కోల్‌‍కతా, పాట్నా, సిలిగురి, అలహాబాద్, మాల్దా, తిరువనంతపురంలలో 15న లెవల్ 5, 16న లెవల్ 2, 17న లెవల్ 17న పరీక్ష నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

తర్వాతి కథనం
Show comments