సీఎస్ఐఆర్, ఎన్టీఆర్ఐ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (14:21 IST)
కేంద్ర ప్రభుత్వ సంస్థలైన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్టీఆర్ఐ), హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వేర్వేరు ప్రాజెక్ట్‌లో మొత్తం 66 ఖాళీలు ఉన్నాయి. 
 
ఎంపికైన వారికి వేతనం రూ.18,000 నుంచి రూ.67,000 వరకు లభిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 25 చివరి తేదీ. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్‌ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. 
 
మొత్తం ఖాళీలు - 66
ప్రాజెక్ట్ అసోసియేట్ - 45
ప్రాజెక్ట్ సైంటిస్ట్ - 18ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 3
 
సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్ - రూ.18,000
ప్రాజెక్ట్ అసిస్టెంట్ - రూ.20,000
ప్రాజెక్ట్ అసోసియేట్ 1 - రూ.25,000
ప్రాజెక్ట్ అసోసియేట్ 2 - రూ.28,000
 
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ - రూ.42,000
ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 - రూ.56,000
ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2 - రూ.67,000
 
దరఖాస్తు ప్రారంభం - 2020 సెప్టెంబర్ 16
దరఖాస్తుకు చివరి తేదీ - 2020 సెప్టెంబర్ 25 సాయంత్రం 6 గంటలు
విద్యార్హతలు - వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

కేజీఎఫ్ విలన్ హరీష్ రాయ్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments