జనవరి 6న నీట్ పరీక్షా ఫలితాలు..

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (18:05 IST)
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) నీట్ పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. నీట్ ఎండీఎస్ పరీక్షలను డిసెంబర్ 14వ తేదీన నిర్వహించింది. ఈ పరీక్షలు ఎమ్డీ, ఎమ్ఎస్, పీజీ డిప్లొమా కోర్సుల కోసం నిర్ణయించబడింది. ఈ నీట్ పరీక్షల ఫలితాలు జనవరి 6, 2019న విడుదల కానున్నాయి. నీట్ ఎండీఎస్, నీట్ పీజీ ర్యాంకులు పీజీ మెడికల్ అండ్ డెంటల్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులకు ఉపకరిస్తాయి. 
 
ఆల్ ఇండియా 50శాతం కోటా సీట్లు (అన్నీ రాష్ట్రాలు జమ్మూ- కాశ్మీర్ మినహా), రాష్ట్ర కోటా సీట్లు (జమ్మూకాశ్మీర్‌తో సహా) దేశంలోని అన్నీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థులకు ఈ ర్యాంకులు పనికొస్తాయి. నీట్ ఎండీఎస్ 2019 ఫలితాలు మాత్రం జనవరి 15, 2019న విడుదల కానున్నాయి. ఇంకా నీట్ పీజీ 2019 పరీక్షా ఫలితాలు జనవరి 31, 1019న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments