Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాంపస్ ఇంటర్వ్యూలు : విద్యార్థికి రూ.1.40 కోట్ల ప్యాకేజీ

క్యాంపస్ ఇంటర్వ్యూలో ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థి జాక్‌పట్ కొట్టాడు. సంవత్సరానికి రూ.1.40 కోట్ల వేతన ప్యాకేజీతో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2017 (12:59 IST)
క్యాంపస్ ఇంటర్వ్యూలో ఢిల్లీకి చెందిన ఓ విద్యార్థి జాక్‌పట్ కొట్టాడు. సంవత్సరానికి రూ.1.40 కోట్ల వేతన ప్యాకేజీతో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో శుక్రవారం క్యాంపస్ ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఈ ఇంటర్వ్యూల్లో ఐఐటీ-ఢిల్లీ, రూర్కెలా, గౌహతి, ముంబై, మద్రాస్‌కి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు రూ.కోటి పైగా పారితోషికాలతో ప్రముఖ ఐటీ సంస్థల్లో ఉద్యోగాలను దక్కించుకున్నారు. 
 
వీరిలో ఐఐటీ-ఢిల్లీకి చెందిన కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి టెక్ దిగ్గజం మైకోసాఫ్ట్ రూ.1.4 కోట్ల ఆఫర్ చేసింది. ప్రాంగణ నియామకాల్లో ఇప్పటివరకు ఏ ఐఐటీ విద్యార్థి కూడా ఇంత భారీ ప్యాకేజీ పొందలేదు. ఆ తర్వాత ఐఐటీ మద్రాస్ విద్యార్థి కూడా రూ.1.39 కోట్లు మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసింది. కోటికి పైగా వేతనంతో ఉద్యోగాలు పొందిన వారిలో ఐఐటీ ఢిల్లీ నుంచి నలుగురు, ముంబై నుంచి ముగ్గురు, మద్రాస్‌ నుంచి ఒకరు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments