Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఈఈ మెయిన్స్ ఎఫెక్టు... ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (22:12 IST)
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుంది. ఇదివరకే ప్రకటించిన ఇంటర్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. దీనికి కారణం లేకపోలేదు. జాతీయ స్థాయిలో ఎన్.ఐ.టి ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేశారు. దీంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. 
 
మారిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ఏప్రిల్ 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అలాగే, ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు 23వ తేదీ నుంచి నిర్వహిస్తారు. అంటే తొలుత ప్రకటించిన షెడ్యూల్‌కు రెండు రోజులు ఆలస్యంగా ఈ పరీక్షలు జరుగుతాయి. 
 
నిజానికి మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు ఏప్రిల్ 20వ తేదీన, ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ఏప్రిల్ 21వ తేదీ నుంచి ప్రారంభంకావాల్సివుంది. కానీ, జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనికి అనుగుణంగా ఇంటర్ ఫలితాల్లో మార్పులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments