Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీటెట్​-2024- పరీక్ష తేదీ వివరాలు గురించి తెలుసా?

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (23:21 IST)
సెంట్రల్​ టీచర్స్​ ఎలిజెబులిటీ టెస్ట్ (సీటెట్​-2024) పరీక్ష తేదీ వచ్చేసింది. 2024 జనవరి 21న పరీక్ష జరగనుంది. ఈ దఫా సీటెట్​ రాయాలని భావిస్తున్న వారు.. అధికారిక వెబ్​సైట్​లో రిజిస్టర్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 23తో అప్లికేషన్​ ప్రక్రియ గడువు ముగుస్తుంది.
 
1-8 క్లాసులకు టీచర్​గా ఉద్యోగం పొందాలంటే.. సీటెట్​ క్వాలిఫికేషన్​ ఉండాలి. ఈ సీటెట్​లో రెండు పేపర్లు ఉంటాయి. ఎగ్జామ్, సిలబస్​, భాషలు, ఎలిజెబులిటీ, ఎగ్జామ్​ ఫీజు, ముఖ్యమైన తేదీలకు సంబంధించిన వివరాలు సీటెట్​ అధికారిక వెబ్​సైట్​లో ఉంటుంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments