Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పోస్టల్ శాఖలో 2707 ఖాళీలు.. పోస్టు మ్యాన్ కోసం నోటిఫికేషన్

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (19:24 IST)
ఏపీ పోస్టల్ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పోస్టల్ శాఖ ఆ నోటిఫికేషన్‌లో ప్రకటించింది.

ఈ నోటిఫికేషన్‌లో భాగంగా గ్రామీణ డాక్ సేవక్ (పోస్టుమ్యాన్) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాలి. ఈ దరఖాస్తుల పూర్తికి వచ్చే నెల అంటే నవంబర్ 14, 2019 చివరి తేదీ
 
ఏపీ పోస్టల్ శాఖలో పోస్టు మ్యాన్ పోస్టులకు 2707 ఖాళీలున్నాయి. 
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్
దరఖాస్తుకు చివరి తేదీ: 14-11-2019
విద్యార్హతలు: 10వ తరగతి
వయస్సు: 18 నుంచి 40 ఏళ్లు
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 14-11-2019
 
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయని పోస్టల్ శాఖ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments