Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్సాహపూరితమైన బుధవారం ఆఫర్‌ను పరిచయం చేసిన వండర్‌లా

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (23:39 IST)
భారతదేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చైన్, వండర్ లా హాలిడేస్ లిమిటెడ్, అడ్వెంచర్ కోరుకునే వారందరికీ సంతోషం, సాహసోపేత అనుభవాలను అందించే ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. సందర్శకులు తమ పార్క్ ప్రవేశ టిక్కెట్లపై 25% ఆదా చేసుకునే అద్భుతమైన డీల్స్‌తో బుధవారాలు ఇక మరింత సరదాగా మారతాయి. ఈ ఆఫర్ ప్రతి బుధవారం ఒక్కో పార్క్‌కు మొదటి 1000 ఆన్‌లైన్‌ టిక్కెట్‌లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది, కాబట్టి మీ టిక్కెట్‌లను ముందుగానే బుక్ చేసుకోండి. 
 
ఈ పరిమిత కాల కార్యక్రమంలో భాగంగా, ఆన్‌లైన్ టిక్కెట్ కొనుగోళ్లపై ఫ్లాట్ 25% తగ్గింపు ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది, సందర్శకులు తమ సందర్శనను ప్లాన్ చేసుకోవడానికి, తమ సౌలభ్యం ప్రకారం టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. వండర్ లా - బెంగళూరు, హైదరాబాద్- కొచ్చిలోని మూడు పార్కులలో ఆన్‌లైన్ టిక్కెట్‌లకు మాత్రమే ఈ ప్రత్యేకమైన ఆఫర్ చెల్లుబాటు అవుతుంది.
 
దీని గురించి వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలప్పిల్లి మాట్లాడుతూ, "ఈ అద్భుతమైన తగ్గింపుతో బుధవారాలు మరింత ఆనందాన్ని తీసుకువస్తాయి, ఈ ఆఫర్‌తో ప్రతి ఒక్కరూ ఆనందాన్ని, ఉత్సాహాన్ని సులభంగా అనుభవించగలుగుతారు. ఈ అద్భుతమైన ఆఫర్, మమ్మల్ని అభిమానిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపే మార్గం, వారికి సాటిలేని ధరతో వండర్ లాలో అద్భుత అనుభవాలను సొంతం చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నాము " అని అన్నారు. సందర్శకులను తమ ఆన్‌లైన్ పోర్టల్ bookings.wonderla.com ద్వారా ముందుగా తమ ఎంట్రీ టిక్కెట్‌లను బుక్ చేసుకోమని వండర్ లా ప్రోత్సహిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments