Webdunia - Bharat's app for daily news and videos

Install App

10, 11, 12వ తరగతి విద్యార్ధుల కోసం హాల్‌ టిక్కెట్‌ ఆఫర్‌ను ప్రకటించిన వండర్‌లా హాలీడేస్‌

Webdunia
గురువారం, 30 మార్చి 2023 (19:25 IST)
భారతదేశంలో అతిపెద్ద అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ చైన్‌, వండర్‌లా హాలీడేస్‌ తమ హాల్‌ టిక్కెట్‌ ఆఫర్‌తో తిరిగి వచ్చింది.  2022-23 విద్యా సంవత్సరంలో తమ 10, 11, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్ధులకు అత్యంత ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఈ ఆఫర్‌లో భాగంగా అందిస్తారు. ఈ డిస్కౌంట్ని వండర్‌లా యొక్క బెంగళూరు, హైదరాబాద్‌, కొచ్చి పార్క్‌ల వద్ద అందిస్తుంది.
 
తమ ఒరిజినల్ హాల్‌టిక్కెట్లను చూపడం ద్వారా విద్యార్ధులు వండర్‌లా పార్క్‌ ప్రవేశ టిక్కెట్ల పై 35% డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్‌ను ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌లో విద్యార్ధులు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే విద్యార్ధులు తమ ప్రస్తుత సంవత్సర హాల్‌ టిక్కెట్‌ను పార్క్‌ లోపలకు ప్రవేశిస్తున్నప్పుడు ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.
 
సందర్శకులు తమ ప్రవేశ టిక్కెట్లను ముందుగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ బుకింగ్స్ వండర్లా డాట్ కామ్ వద్ద బుక్‌ చేసుకోవడాన్ని వండర్‌లా ప్రోత్సహిస్తుంది. వినియోగదారులు నేరుగా తమ టిక్కెట్లను పార్క్‌ కౌంటర్ల వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments