Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై సెంట్రల్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు.. 7న ప్రారంభం

Webdunia
సోమవారం, 3 జులై 2023 (23:46 IST)
గత ఏప్రిల్‌లో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి కోయంబత్తూర్ వరకు చెన్నైలోని వందే భారత్ రైలు సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ రైలు చెన్నై నుండి కోయంబత్తూరు వరకు నడుస్తుంది. ఇంకా జోలార్‌పేట్, సేలం, తిరుపూర్ మీదుగా రెండు రూట్‌లలో నడుస్తుంది. ఈ రైలుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది.
 
ఇకపోతే.. చెన్నై సెంట్రల్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు నడపనున్నారు. జూలై 7వ తేదీన ప్రధాని మోదీ వందే భారత్ రైలును వీడియో ద్వారా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ రైలు 130 కిలోమీటర్ల మేర స్పీడుతో నడుస్తుంది. త్వరలో చెన్నై నుంచి తిరునెల్వేలి వరకు స్లీపర్ సౌకర్యాలతో కూడిన కొత్త వందే భారత్ రైలు నడిచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments