Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో పాకిస్థాన్ బ్యాంక్ మూసివేత

అమెరికాలో పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ జాతీయ బ్యాంకును మూసివేశారు. ఉగ్రవాదులకు నిధులు అందజేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ బ్యాంకును అమెరికా మూసివేయించింది. పాకిస్థాన్ దేశంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో హబీబ్

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (14:25 IST)
అమెరికాలో పాకిస్థాన్ దేశానికి చెందిన ఓ జాతీయ బ్యాంకును మూసివేశారు. ఉగ్రవాదులకు నిధులు అందజేస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ బ్యాంకును అమెరికా మూసివేయించింది. పాకిస్థాన్ దేశంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ (హెచ్.బి.ఎల్) ఒకటి. ఇది 40 ఏళ్లుగా అమెరికాలోని న్యూయార్క్‌లోనూ ఈ బ్యాంక్ సేవ‌లు అందిస్తోంది. అయితే ఈ బ్యాంక్ ఉగ్ర‌వాదుల‌కు డ‌బ్బు సాయం చేస్తున్న‌ద‌న్న ఆరోప‌ణ‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. 
 
2006లోనే ఆ ప‌ని మానుకోవాల‌ని అమెరికా ఈ బ్యాంక్‌ను హెచ్చ‌రించింది. ఆ త‌ర్వాత కూడా ఎన్నోసార్లు వార్నింగ్స్ ఇస్తూనే ఉన్న‌ది. అయినా హ‌బీబ్ బ్యాంక్ తీరు మార‌క‌పోవ‌డంతో ఇక న్యూయార్క్ శాఖ‌ను మూసేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఆ బ్యాంక్‌కు రూ.1437 కోట్ల భారీ జ‌రిమానాను కూడా విధించింది అక్క‌డి విదేశీ బ్యాంకుల నియంత్ర‌ణ సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments