Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు అమెరికా షాక్ : కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి తొలగింపు

Webdunia
బుధవారం, 29 మే 2019 (19:49 IST)
ఈ నెల 30వ తేదీ రాత్రి 7 గంటలకు భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌కు అమెరికా షాకిచ్చింది. కరెన్సీ మానిటరింగ్ జాబితా నుంచి భారత్‌ను తొలగించింది. ఈ జాబితాలో కొనసాగేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలు లేవని సాకుచూపుతూ అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూఎస్ ట్రేజరీ విభాగం అధికారికంగా ప్రకటన చేసింది. 
 
అంతర్జాతీయ స్థాయిలో ఈ కమిటీని ఏర్పాటు చేసి, ఇందులో భారత్‌కు గత యేడాది మే నెలలో చోటుకల్పించింది. అయితే, ఈ జాబితా నుంచి భారత్‌తో పాటు స్విట్జర్లాండ్ దేశాలను తొలగించింది. ఈ మేరకు 40 పేజీలతో కూడిన ఒక ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ జాబితాలో చైనా, జపాన్, సౌత్ కొరియా, ఇటాలీ, ఐర్లాండ్, సింగపూర్, మలేషియా, వియత్నాం దేశాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments