Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేషన్ షాపుల్లో చిన్న సిలిండర్లు : కేంద్రం యోచన

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (12:50 IST)
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న రేషన్ షాపుల్లో చిన్నపాటి సిలిండర్లను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. రేషన్‌ షాపుల ఆదాయం పెంపు చర్యల్లో భాగంగా ఈ ప్రతిపాదన చేసినట్టు పేర్కొన్నది. 
 
కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే బుధవారం రాష్ర్టాల అధికారులతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. సిలిండర్ల అమ్మకానికి రేషన్‌ షాపులకు ముద్రా పథకం కింద నిధులు అందించాలని కేంద్రం యోచిస్తున్నట్టు ఆమె తెలిపారు.
 
కాగా, కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే అధ్యక్షతన జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. 
 
యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం ఇదికాకుండా సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్‌తో పాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments