Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై పోస్టాఫీసుల్లో రాయితీ ధరకు పప్పుదినుసులు : కేంద్రం అడుగులు

దేశంలో వచ్చే యేడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇటు ఓటర్లతో పాటు.. అటు మహిళా మణులను ప్రసన్నం చేసుకునే చర్యలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, దేశ వ్యాప్తం

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (13:28 IST)
దేశంలో వచ్చే యేడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇటు ఓటర్లతో పాటు.. అటు మహిళా మణులను ప్రసన్నం చేసుకునే చర్యలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా, దేశ వ్యాప్తంగా ఉన్న అని పోస్టాఫీసుల్లో రాయితీ ధరకు పప్పు దినులను విక్రయించినట్టు ప్రటించింది. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుమారు 1.54 లక్షల పోస్టాఫీసులు ఉన్నాయి. ఈ పోస్టాఫీసుల్లో కంది, మినప, శెనగ పప్పులను సబ్సిడీ ధరలపై అన్ని వర్గాల వారికీ విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాలపై ఏర్పాటైన మంత్రుల సంఘం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుత పండగల సీజన్‌లో పప్పుల ధరలు నింగినంటడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన కమిటీ ఇకపై అన్ని పోస్టాఫీసుల్లోనూ పప్పులను సబ్సిడీ ధరలపై అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ‘‘ప్రభుత్వం తరపున ప్రస్తుతానికి ఎలాంటి వ్యాపార సంస్థలూ లేవు. దీంతో వినియోగదారులు అధికమొత్తాలకు పప్పులను కొనాల్సివస్తోంది. ఈ ధరలకు చెక్ పెట్టే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు’’ ఆయన తెలిపారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నా : పరుచూరి గోపాలక్రిష్ణ

నయనతార బర్త్‌డే స్పెషల్.. రాక్కాయిగా లేడీ సూపర్ స్టార్

స్టార్ హీరోల ఫంక్షన్ లకు పోటెత్తిన అభిమానం నిజమేనా? స్పెషల్ స్టోరీ

'పుష్ప-2' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్ సక్సస్సేనా?

పెళ్లికి ముందే శోభితా ధూళిపాళ కీలక నిర్ణయం.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

తర్వాతి కథనం
Show comments