Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 పైసలకు పడిపోయిన టమోటా ధర.. కప్పు టీ తాగడానికి?

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (18:26 IST)
టమోటా ధర కిలో 30 పైసలకు పడిపోయింది. కొన్నిరోజులుగా టమాటా సప్లై పెరగడం, డిమాండ్ తగ్గడంతో ధర దారుణంగా పడిపోయింది. కనీస ధర కూడా రాకపోవడంతో రైతులు  విలవిలలాడుతున్నారు. 
 
గురువారం కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా 30 పైసలు పలకడంతో రైతులు మండిపడుతున్నారు. మార్కెట్లో కప్పు టీ తాగడానికి కనీసం 30 కిలోల టమాటాలను అమ్మాల్సిన పరిస్థితి నెలకొందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
రిటైల్ మార్కెట్లో టమాటా కిలో రూ.20లకు అమ్ముతుండగా.. హోల్ సేల్ మార్కెట్లో మాత్రం వ్యాపారులు కనీస ధర కూడా పెట్టడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments