Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో నిలకడగా పెట్రోల్ - డీజిల్ ధరలు

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (14:01 IST)
దేశ వ్యాప్తంగా సెంచరీ కొట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇపుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.84, డీజిల్‌ ధర రూ.89.87గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107.83. డీజిల్‌ రూ.97.45 ఉంది. 
 
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.105.83, డీజిల్‌ రూ.97.96, విజయవాడలో రూ.107.93, డీజిల్‌ రూ.99.54గా ఉంది. మెట్రో నగరమైన చెన్నైలో పెట్రోల్ రూ.102.49, డీజిల్ రూ.94.39, బెంగళూరులో పెట్రోల్‌ రూ.105.25, డీజిల్‌ రూ.95.26 చొప్పున ఉన్నాయి. 
 
నిజానికి దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ.100 దాటింది. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరుకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆ రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం సంభవిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments