మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (12:33 IST)
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఈ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,900 కి చేరింది.
 
అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 48,990 కి చేరింది. మరోవైపు వెండి ధరలు మాత్రం భారీగా తగ్గి పోయాయి. కిలో వెండి ధర రూ.4200 తగ్గి 67,200 కు చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments