Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమిషానికి 137 బిర్యానీలు.. స్విగ్గీ జాబితాలో బిర్యానీకి 7వ స్థానం

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (12:06 IST)
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, భారతీయులు ప్రతి సంవత్సరం అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల జాబితాను విడుదల చేసింది. ఈ విధంగా ఈ ఏడాదికి సంబంధించిన జాబితాను స్విగ్గీ విడుదల చేసింది. 
 
భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసి తినే ఆహారం బిర్యానీ అని ఈ జాబితాలో వెల్లడి అయ్యింది. స్విగ్గీ జాబితాలో బిర్యానీ వరుసగా 7వ సంవత్సరం అగ్రస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా నిమిషానికి 137 బిర్యానీలు (సెకనుకు 2.28 బిర్యానీలు) ఆర్డర్ చేయబడతాయని స్విగ్గీ నివేదించింది.
 
ఎక్కువగా ఆర్డర్ చేసిన వంటకాల జాబితాలో చికెన్ బిర్యానీ తర్వాత మసాలా దోసె, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరి చికెన్ వంటివి నిలిచాయి. దీన్నిబట్టి చూస్తే భారతీయుల్లో బిర్యానీకి ఆదరణ తగ్గలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments