Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాభపడిన భారత స్టాక్ మార్కెట్.. పుంజుకున్న సూచీలు

సెల్వి
గురువారం, 28 మార్చి 2024 (17:48 IST)
భారత స్టాక్ మార్కెట్ గురువారం లాభపడింది. గురువారం ర్యాలీలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభపడిన తర్వాత 74వేల మార్క్‌ను దాటింది. సెన్సెక్స్ 1047 పాయింట్లతో 1.44 శాతం పెరిగి 74,044 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యింది. స్టాక్స్‌లో, బజాజ్ ఎఫ్‌ఎన్‌సర్వ్ 4 శాతం కంటే ఎక్కువ, బజాజ్ ఫైనాన్స్ 3 శాతానికి పైగా పెరిగాయి. 
 
బీఎస్‌ఈలో 50 శాతానికి పైగా స్టాక్‌లు పురోగమించాయి. నిఫ్టీ ఇండెక్స్ 50 పాయింట్లతో 22వేల మార్కును దాటింది. 17360 స్థాయి నుండి 22525 స్థాయిని తాకడం ద్వారా గత ఆర్థిక సంవత్సరం 2023-2024లో దాదాపు 29 శాతం లాభపడి ప్రస్తుతం ఆల్‌టైమ్‌కు దగ్గరలో ఉంది. హై జోన్, బలమైన అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుందని వ్యాపార వేత్తలు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments