Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయల్ స్టాగ్ బూమ్-బాక్స్- జనరేషన్ లార్జ్ యొక్క ఒరిజినల్ సౌండ్

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (21:58 IST)
‘రాజసంగా జీవించటం’ అనే స్ఫూర్తిని సంబరంగా జరుపుకుంటూ సీగ్రామ్స్ రాయల్ స్టాగ్, రాయల్ స్టాగ్ బూమ్­బాక్స్ అనే ఒక వినూత్నమైన మ్యూజికల్ అనుభవాన్ని సమర్పిస్తోంది. ఇది, ట్రెండును అనుసరించటం కాక, ట్రెండును సృష్టించే; నిరంతరం మనసును-స్పృశించే అనుభవాలను అన్వేషించే యువతరపు సవ్వడి. ముంబయిలో సోమవారం, ఫిబ్రవరి 27, 2023న జరిగిన ఒక ప్రత్యేకమైన ప్రీవ్యూలో బ్రాండ్, ఇందులో ఏమేమి లభించనున్నాయో మచ్చుకకు చూపించింది. రాయల్ స్టాగ్ బూమ్‌బాక్స్, సంగీతంలో రెండు భిన్నమైన ధృవాలు- బాలీఉడ్ మధురగీతాలు మరియు ఉర్రూతలూపే హిప్-హాప్‌లను, ఒక కొత్త సౌండ్­స్కేప్‌ను సృష్టించేందుకు, అసలైన సంగీతాన్ని తయారుచేసేందుకు, కలిపి ముందుకు తీసుకువచ్చే సాహసాన్ని చేస్తోంది.
 
చాలా ఏళ్ళుగా, వినియోగదారులను బ్రాండుకు అనుసంధానించి ఉంచేందుకు సంగీతం ఒక మూలస్తంభంగా ఉన్నది. నేడు యువతరం, ఉత్కంఠను కలిగించే కొత్త రకం సంగీతాన్ని ఆస్వాదించటం వైపు మొగ్గు చూపుతోంది. దేశంలోని యువత, సమకాలీన తరహాలైన హిప్-హాప్ వంటి సంగీతం పట్లు అభిమానాన్ని చూపుతోంది. కాగా, బాలీఉడ్ మధురగీతాలు ఇప్పటికీ వారి సాంస్కృతిక సమాహారమై ఉన్నది. రాయల్ స్టాగ్ బూమ్­బాక్స్, వారసత్వంగా లభించిన సంగీతం బాలీఉడ్ గీతాలను, వారిని మనసును ఆకట్టుకునే శైలి అయిన హిప్ హాప్‌తో మేళవించి, ఈ తరం సృజనాత్మకతను తట్టి లేపాలని సంకల్పిస్తోంది. హిందీ సినిమా యొక్క ఉత్తమ స్వరకల్పనల స్వాగ్, భావోద్వేగం, ఇంకా హిప్-హాప్ లోని ఉర్రూతలూగించే గుణం, ఊపు ఈ మిక్స్‌లో లభిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments