ఎస్బీఐ నిరుద్యోగులకు శుభవార్త: 1100 పోస్టులు ఖాళీ

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (12:45 IST)
ఎస్బీఐ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో స‌ర్కిల్ బేస్డ్ ఆఫీస‌ర్ ‌(సీబీఓ) పోస్టుల్ని భర్తీ కోసం నోటిఫికేషన్‌ వెలువరించింది. 
 
ఇందులో 1100 పోస్టులు రెగ్యుల‌ర్ కాగా.. 126 బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఉన్నాయి. ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం కాగా.. డిసెంబ‌ర్ 29 చివ‌రి తేదీ. 2022 జ‌నవ‌రిలో ఆన్‌టైన్ టెస్ట్ ఉంటుంది. 
 
అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రంలోని పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని ఎస్బీఐ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనమే రూ. 36వేలుగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

Vishwak Sen.: విశ్వక్ సేన్.. ఫంకీ థియేటర్ డేట్ ఫిక్స్

Pre-Wedding Show Review: హాయిగా నవ్వుకునేలా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో.. మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments