Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో నుంచి న్యూస్ యాప్...

Webdunia
శనివారం, 13 ఏప్రియల్ 2019 (17:29 IST)
హైదరాబాద్: రిలయన్స్ జియో సొంత ప్లాట్ ఫామ్ పైన జియో న్యూస్ వెబ్ ఆధారిత సర్వీసును ప్రారంభించింది. ఇది మొబైల్ అప్లికేషన్స్ ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా జియో ఎక్స్‌ప్రెస్ న్యూస్, జియో మ్యాగ్స్, జియో న్యూస్ పేపర్స్‌తో పాటు లైవ్ టీవీ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.
 
బ్రేక్కింగ్ న్యూస్, 150కి పైగా చానెల్స్ ప్రత్యక్ష ప్రసారాలు, వీడియోలు, 800కు పైగా మ్యాగజైన్లు, 250కి పైగా వార్త పత్రికలు ఇందులో లభిస్తాయి. ఇందులో 12కు పైగా భారతీయ భాషల నుంచి నచ్చినవి ఎంచుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) మెషీన్ లెర్నింగ్(ఎంఎల్) టెక్నాలజీ ద్వారా యూజర్‌కు ఇష్టమైన కంటెంట్‌ను అందిస్తుంది.
 
ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని జియో తెలిపింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments