Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు వరకు రైళ్ల రాకపోకలు లేనట్టే.. రీఫండ్ చేయనున్న రైల్వేశాఖ

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (13:39 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలవుతోంది. దీంతో రైల్వే శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుని దేశ వ్యాప్తంగా రైళ్లను నిలిపివేసింది. ఈ రైళ్లలో టిక్కెట్లు రిజర్వు చేసుకున్న ప్రయాణికులందరికీ పూర్తి మొత్తాన్ని రీఫండ్ చేసింది. 
 
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆగస్టు నెల 15వ తేదీ వరకు సాధారణ రైళ్ళ రాకపోకలు పునరుద్ధరించే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో అప్పటివరకు రిజర్వేషన్ చేసుకున్న టిక్కెట్ల సొమ్మును తిరిగి చెల్లించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా కేవలం 230 మెయిల్స్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను మాత్రమే నడుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments