Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దనోటు పై RBI కీలక నిర్ణయం: కొత్తగా నోట్లు ముద్రించలేదా?

Webdunia
శనివారం, 29 మే 2021 (09:50 IST)
ఆర్బీఐ కొత్త నోట్ల రద్దుపై ఓ నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడం లేదని తెలిపింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో కూడా కొత్తగా నోట్లు ముద్రించలేదని ఆర్బీఐ పేర్కొంది. మే 26వ తేదీన ఆర్‌బీఐ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. 
 
2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కరెన్సీ నోట్ల ముద్రణ 0.3 శాతం మేర తగ్గి 2,23,301 లక్షల నోట్లు ఉన్నాయని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు ఒక్క రూ.2వేల నోటు కూడా ముద్రణ కాలేదట. ఈ విషయం ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) ద్వారా తెలిసింది. 
 
ఇటీవల కాలంలో రూ.2వేల నోట్లు ఎన్ని ముద్రణ అయిన విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. బ్లాక్ మనీకి బ్రేక్ వేసేందుకు రూ.2వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆర్బీఐ నిలిపివేసినట్లు ఆర్బీఐ తెలిపింది.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments