Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఖీ గిఫ్ట్.. ఎల్పీజీ సిలిండర్‌పై రూ.200ల సబ్సీడీ

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (16:25 IST)
ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక ముఖ్యమైన చర్యగా, కేంద్ర క్యాబినెట్ అన్ని గృహ ఎల్పీజీ సిలిండర్లపై రూ.200 సబ్సిడీని ప్రకటించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ నిర్ణయం మహిళలకు రక్షా బంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన బహుమతిగా పేర్కొన్నారు.
 
ప్రధాన మంత్రి ఉజ్వల యోజనా పథకం లబ్ధిదారులకు ఈ ప్రయోజనం దక్కనుంది. ఇప్పటికే కేంద్రం ఎల్పీజీ సిలిండర్లపై రూ.200 రాయితీ ఇస్తోంది. ఇప్పుడు అదనంగా రూ.200 వరకు తగ్గించనుంది. 
 
దాంతో పీఎంయూవై లబ్ధిదారులు ఒక్కో సిలిండర్‌పై రూ.400 వరకు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుత తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వానికి 2022-23లో రూ.6100 కోట్లు, 2023-24లో రూ.7680 కోట్ల భారం పడుతుందని అంచనా.

సంబంధిత వార్తలు

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments